మాసోత్సవంలో పార్శిల్స్ బుకింగ్స్ మొదటి మూడు స్థానాల్ల
డిపో టార్గెట్ బుకింగ్స్ గ్రోత్ శాతం తణుకు 1033 3316 321 శాతం ప్రొద్దుటూరు 1920 5823 303 శాతం తాడేపల్లిగూడెం 620 1870 302 శాతం
అత్యుత్తమ సేవలు అందిస్తున్నాం
గతనెల 20 నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో వినియోగదారులను ఆకర్షించే విధంగా లక్కీ డ్రాలు నిర్వహిస్తూ విజేతలకు బహుమతులు అందిస్తున్నాం. డిపో మేనేజరుతోపాటు కార్గో ఉన్నతాధికారుల సహాయ సహకారాలు తీసుకుంటూ సమష్టి కృషితో పనిచేస్తున్నాం. డోర్ డెలివరీల్లో తణుకు డిపో కార్గో సెంటర్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.
– షేక్ లాల్, తణుకు ఆర్టీసీ డిపో కార్గో ఇన్‌చార్జి
●
Comments
Please login to add a commentAdd a comment