గుంటూరు
శుక్రవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2024
పల్నాటి నుదుటన
అంకాలమ్మతల్లి వీరతిలకం దిద్దిందా.. నాగులేరు నవోత్సాహంతో పరవళ్లు తొక్కిందా.. చెన్నకేశవుని గుడిగంట గణగణ మోగుతూ సుస్వాగతమంటూ వీరాచారులకు ఆహ్వానం పలికిందా.. బ్రహ్మ నాయుడు ఆయుధం ఉగ్రనృసింహకుంతలం వీరవిహారానికి కాలుదు వ్విందా.. అన్నట్టు పల్నాడు రణక్షేత్రం ఉత్సాహంతో ఉప్పొంగుతోంది. వీరారాధనోత్సవాలకు ముస్తాబై ‘సంబర’నాదమై మార్మోగుతోంది.
● రేపటి నుంచి రణక్షేత్రంలో వీరారాధనోత్సవాలు
● ఐదు రోజులపాటు కొనసాగనున్న వేడుకలు ● తరలిరానున్న వీరాచారులు
పూలే చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న అంబటి రాంబాబు తదితరులు
7
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment