క్రిస్మస్ కాంతులతో గుంటూరు నగరం
క్రిస్మస్ కాంతులతో గుంటూరు నగరం మెరిసి పోతోంది. పండగ సందడితో కళకళలాడుతోంది. పలు చర్చిలు, క్రైస్తవుల ఇళ్లు విద్యుద్దీప శోభతో ధగధగలాడుతున్నాయి. సెమీ క్రిస్మస్ ఆరాధనలతో పులకిస్తున్నాయి.
భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. ప్రత్యేక అలంకరణతో తళుకులీనుతున్న నార్త్ ప్యారిస్ చర్చి, లూథరన్ చర్చిలను చిత్రాల్లో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment