గ్రేటర్ పాత్ర కూడా ముఖ్యమే..
రహదారులు, కూడళ్లను విస్తరించాలి. సెల్లార్లలో నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలి. రద్దీకి అనుగుణంగా మన్నికతో కూడిన రోడ్లు నిర్మించాలి. పెయిడ్ పార్కింగ్ కేంద్రాలు, నడకదారులు(ఫుట్‌పాత్‌లు), ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయించాలి. కానీ గ్రేటర్ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం నరక ప్రాయంగా మారింది. షాపింగ్‌మాల్స్, వాణిజ్య సముదాయాల ఎదుట వాహనాల పార్కింగ్ స్థలాలు లేవు.. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. నగరంలోని అనేక నడకదారులు కనుమరుగయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment