ముక్తీశ్వరుడికి అభిషేక పూజలు
కాళేశ్వరంలో నేడు మహా కుంభాభిషేకం.. హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో మహా కుంభాభిషేకంలో భాగంగా శనివారం రెండోరోజు శతచండి యాగం, మహారుద్ర సహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలకు తుని తపోవనం పీఠాధిపతి శ్రీసచ్చిదానందసరస్వతిస్వామి హాజరుకాగా.. నేడు జరిగే మహా కుంభాభిషేకానికి ముగ్గురు రాష్ట్ర మంత్రులు రానున్నారు.
శతచండీ మహాయాగం నిర్వహిస్తున్న వేద పండితులు
– వివరాలు 8లోu
– కాళేశ్వరం
Comments
Please login to add a commentAdd a comment