జగిత్యాలక్రైం: డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్‌బాబును బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనను కరీంనగర్ పీటీసీ డీఎస్పీగా నియమించారు.
నామినేషన్లు ఆహ్వానం
జగిత్యాల: ఉత్తమ ఓటరు అవగాహన ప్రచార అవార్డుకు నామినేషను్ల్ ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. 2024లో ఓటర్లకు అవగాహన కల్పించి చైతన్య పర్చడానికి కృషి చేసిన ఉత్తమ ప్రచారానికి ఎన్నికల సంఘం మీడియా నాలుగు విభాగాల్లో అవార్డులు ప్రకటించిందని, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఆన్లైన్ సోషల్ మీడియాకు ఒకటి చొప్పున అవార్డు ఉంటుందని తెలిపారు. నామినేషన్లను డిసెంబర్ 10లోపు రాజేశ్కుమార్సింగ్, సెక్రటరీ, ఎలక్షన్ కమిషన్ ఇండియా, అశోక్‌నగర్ న్యూఢిల్లీ, 110001 చిరునామాకు పంపించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment