![విద్యార్థుల విజ్ఞాన యాత్ర](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09plky052-330018_mr-1739131452-0.jpg.webp?itok=aJq6U7sC)
విద్యార్థుల విజ్ఞాన యాత్ర
పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, వల్మిడి సీతారామచంద్రస్వామి, బమ్మెర పోతన మందిరాలను స్టడీ టూర్‌లో భాగంగా ఆదివారం హనుమకొండకు చెందిన డైమాండ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 150 మంది సందర్శించారు. ఈ సందర్భంగా పాలకుర్తి సోమేశ్వరస్వామి, వల్మిడి సీతారామచంద్రస్వామి, బొమ్మెర పోతన స్మారక మందిరం విశిష్టతను తెలుసుకున్నారు.
– పాలకుర్తి టౌన్
సోమేశ్వర ఆలయంలో
డైమాండ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment