![మేడారానికి జాతర కళ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09hmkd702-600502_mr-1739131453-0.jpg.webp?itok=ukhUcw8p)
మేడారానికి జాతర కళ
మినీ జాతరకు మిగిలింది రెండు రోజులే..
– వివరాలు
8లోu
ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని మేడారం మినీ జాతరకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం అమ్మవార్లను దర్శించుకున్నారు. సుమారు 20వేల మంది భక్తులు వనదేవతల దర్శనానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. – ఎస్‌ఎస్‌తాడ్వాయి
Comments
Please login to add a commentAdd a comment