ధాన్యం తడవకుండా ఆటోమెటిక్‌గా..
(సిరిచందనరెడ్డి, జెడ్పీహెచ్‌ఎస్ జూకల్)
ప్రతీ ఏడాది వరి పంటలు కోసి ధాన్యం చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడం వలన రైతులు నష్టపోతున్నారు. షెడ్ ఏర్పాటు చేసి దానికి ప్లాస్టిక్ కవర్‌ను ఏర్పాటు చేయాలి. వర్షం చినుకులు పడిన వెంటనే సెన్సార్ ద్వారా మోటార్ ఆన్ అయి దానికి అనుసంధానం చేసి ప్లాస్టిక్ కవర్ షెడ్ మొత్తం కప్పుతుంది. ఎండ వస్తే సెన్సార్ ఆగిపోయి కవర్ కిందకి వెళ్తుంది. రైతు అందుబాటులో లేకున్నా ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ప్రభుత్వం ఇటువంటి పరికరాలు తయారు చేసి రైతులకు సబ్సిడీపై అందిస్తే మేలు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment