పెట్టుబడి సాయం అందించండి
పంట పండించేందుకు యేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. యాసంగి సీజన్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. పెట్టుబడులకు అవస్థలు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలి.
– చిన్న మద్దిలేటి, రైతు,
చెన్నిపాడు, మానవపాడు మండలం
ఇప్పట్లో వస్తాయన్న
నమ్మకం లేదు..
నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రెండు ఎకరాల్లో మొక్కజొన్న, మరో ఎకరంలో వరి సాగుచేస్తున్నా. ఇప్పటికే నాట్లు వేసుకున్నా. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. గత వానాకాలం సీజన్లో కూడా ఇవ్వలేదు. ఇప్పట్లో ఇస్తదన్న నమ్మకం కూడా కుదరడం లేదు. ప్రభుత్వం సకాలంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలి.
– చిటమోని సుధాకర్,
గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం
●
Comments
Please login to add a commentAdd a comment