No Headline
కరీంనగర్‌టౌన్: నగరంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ హైస్కూల్లో గురువారం కుటుంబ ప్రబోధన్ నిర్వహించారు. అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ప్రచార విభాగ్ ప్రహరీ లింగం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ మన దేశానికి కుటుంబ వ్యవస్థ మూలధారమని అన్నారు. సమాజంలో వస్తున్న వింత పోకడలను మనం గమనిస్తూ వాటి నిర్మూలనకు ప్రయత్నం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎలగందుల సత్యనారాయణ, బల్మూరి కరుణాకర్‌రావు, మేచినేని దేవేందర్‌రావు, కాటం రవీందర్, కోల అన్నారెడ్డి, కొండా గంగాధర్, సదాశివరెడ్డి, శ్రీనివాస్, రాజిరెడ్డి, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ ప్రబోధన్
Comments
Please login to add a commentAdd a comment