No Headline
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ ఆర్టీసీ 1, 2 డిపోల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో గురువారం డిపోల్లో కార్తీక వన భోజనాల కార్యక్రమం నిర్వహించారు. భోజనాల అనంతరం సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రీజినల్ మేనేజర్ ఎన్.సుచరిత, డిప్యూటీ రీజినల్ మేనేజర్(ఆపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి. డిపో మేనేజర్లు ఐ.విజయ మాధురి, వి. మల్లయ్య, డిపో సూపర్వైజర్లు పి.విజయలక్ష్మి, తిరుపతి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
వనభోజనాలు
Comments
Please login to add a commentAdd a comment