వికలాంగులపై చిన్నచూపు వద్దు
పైరవీకారుల ద్వారా దర్శనానికి వచ్చే వారినుంచి ఆలయానికి ఆదాయం రాదు. సామాన్య భక్తులతోనే ఆదాయం సమకూరుతుంది. వికలాంగులు, పండుటాకులపై చిన్నచూపు వద్దు. దర్శనానికి వారికి ఆలయం ముందు నుంచే అవకాశం కల్పించాలి.
– బి.గంగాధర్, భక్తుడు, నాచుపల్లి
ఫీడింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
ఆలయ సిబ్బంది, అర్చకులు, అధికారులు వికలాంగులు, వృద్ధులకు సహాయ పడాలి. త్వరలో బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. విధుల్లో ఉన్న సిబ్బంది, అధికారులెవరైనా సరే భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి. అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు.
– రామకృష్ణరావు, ఈవో
Comments
Please login to add a commentAdd a comment