జిల్లాలోని వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో అన్ని వసతులతో కూడిన గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది.
8లో
అధికారుల కనుసన్నల్లోనే..
బ్యాంకుల్లో రుణాల మంజూరుకు నియమావళి ఉంటుంది. నిబంధనల మేరకు ధ్రువపత్రాలను పరిశీలించి, ఆభరణాలు పరీక్షించి.. అవసరమైతే సంబంధిత నిపుణులు ధ్రువీకరించాకే రుణాలు ఇవ్వాలి. కానీ అలాంటి చర్యలేమీ లేకుండానే కొందరికి రూ.కోట్ల రుణాలను అధికారులు, ఉద్యోగులు ఎలా ఇచ్చారనేది అనుమానాలు రేకిత్తిస్తోంది. వారి ప్రమేయం లేకుండా అక్రమాలకు తావులేదనే చర్చ జరుగుతోంది. ఈ అక్రమ వ్యవహారాలు కూడా ఉద్యోగులు, అధికారులు ఆయా బ్రాంచీల నుంచి బదిలీ అయిన తర్వాతే బయటపడుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment