No Headline
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న బుధవారం ఆలయ వార్షికోత్సవం నిర్వహించి ఉత్సవాలు ప్రారంభిస్తారు.
28న క్షేత్రాధి దేవతల ప్రత్యేక పూజలు, ఉదయం 10 గంటలకు దేవస్థాన కాలసూచి ఆవిష్కరణ, 12 గంటల నుంచి మహాప్రసాద వితరణ, కార్యక్రమాలు నిర్వహిస్తారు.
29న ఉదయం 10.30 గంటలకు అమ్మవారికి శ్రీచక్రనవ వర్ణ కుంకుమార్చన, మహా మంగళ హారతి, మంత్ర పుష్పం.
30న ఉదయం 9గంటల నుంచి అర్చకబృందం ఆధ్వర్యంలో కంకలమ్మ దేవి మహాయజ్ఞం, కూష్మాండ బలిహారణము, కళా న్యాసము, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మహాపూర్ణాహుతి, అపబృధ స్నానము, మహధాశీర్వచనం, మహాత్ముల ఆశీర్వాద భాషనం, గిరి ప్రదక్షిణ, విజయ ఘోష.
డిసెంబర్ 1న అమావాస్య రోజు క్షేత్రాధి దేవతలు శ్రీస్వయంభూ కేతేశ్వర కంకలమ్మ దేవి అమ్మవార్లకు శతఛిద్ర మహాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజ, భక్తులకు మూల విరాట్ సందర్శనం, జాతర మహోత్సవం.
2న అభిషేకం, అర్చనలు, జాతర మహోత్సవం.
3న ఉదయం 5.30గంటలకు దేవతలకు అభిషేకాలు, షోడశోపచారాం.
Comments
Please login to add a commentAdd a comment