నిలువెత్తు నిర్లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కేంద్రమైన విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం చుట్టూ రకరకాల మొక్కలు పచ్చందాలతో ఇటీవలి వరకు కనువిందు చేశాయి. ఆడిటోరియం, మ్యూజియం, ఫొటోఎగ్జిబిషన్, భారీ వాటర్ ఫౌంటేన్లు సందర్శకులను ఆకర్షించేవి. కూటమి ప్రభుత్వం వీటి నిర్వహణను విస్మరించింది. ఫలితంగా విగ్రహానికి ఒక వైపు మొక్కలు ఎండిపోయి, వ్యర్థాలతో దర్శనమిస్తోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment