గీతూ రాయల్ ఈ మధ్య బుల్లితెరపై తెగ సందడి చేస్తుంది. చిత్తూరు యాసలో బెరుకు లేకుండా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది. కానీ ఆమె గతంలో తన బిగ్ బాస్ రివ్యూస్ తో బాగా పాపులర్ అయ్యింది. గలాటా గీతూ పేరుతో ఆమె రివ్యూస్ చెప్పేది.ఇప్పుడు కూడా గలాటా గీతూ రాయల్ పేరుతో ఒక ఛానల్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ OTT కి సంబందించిన రివ్యూస్ అందులో పోస్ట్ చేస్తుంది.
అయితే ఈ శనివారం ఈ సీజన్ కి సంబందించిన ఫినాలే జరగబోతుంది.బిందు మాధవి,అఖిల్ ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ రేస్ లో ముందున్నారు.అలాగే అరియనా,యాంకర్ శివ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.ఈ సందర్భంగా సాక్షి కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో గీతూ ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అనే ప్రశ్నకి తన స్టైల్ లో ఎనాలిసిస్ చేసి చెప్పింది.మరి గీతూ రాయల్ చెప్పిన దాని ప్రకారం బిగ్ బాస్ OTT విన్నర్ ఎవరో మీరూ ఒక లుక్ వెయ్యండి.
Geetu Royal On Bigg Boss OTT Winner: బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన గీతూ రాయల్
Published Thu, May 19 2022 8:38 PM | Last Updated on Fri, May 20 2022 1:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment