కొనసాగుతున్న హమాలీల సమ్మె
సీఎం సహాయనిధి పేదలకు వరం
చారకొండ: సీఎం సహాయనిధి పేదలకు వరంలాంటిదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని శేరి అప్పారెడ్డిపల్లికి చెందిన జాను అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆమెకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 45వేల చెక్కును శనివారం నియోజకవర్గ కేంద్రంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సురేష్, పురందాస్, మహేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు 9లో
Comments
Please login to add a commentAdd a comment