మిర్యాలగూడ..
● దున్నపోతులగండి, బొత్తలపాలెం, తోపుచర్ల, వీర్లపాలెం–2, కేశవాపురం ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరయ్యాయి.
● మిర్యాలగూడ పట్టణంలో రూ.180 కోట్లతో మూడు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.
● అమృత్ పథకం కింద రూ.320 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, 20ఎంఎల్‌డీ వాటర్ ఫిల్టర్ బెడ్స్, ఎస్‌టీపీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
● దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ సింక్రనైజేషన్ పనులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా కోసం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి పవర్‌ప్లాంట్ వరకు 8 కి.మీ మేర రూ.400 కోట్లతో నిర్మించిన రైల్వే ట్రాక్‌ను మంత్రులు ప్రారంభించారు.
● యాదాద్రి పవర్‌ప్లాంట్ ఉద్యోగుల కోసం కృష్ణానది సమీపంలోని తుంగపాడు బంధం కలిసే చోట 3,52,771.02 చదరపు మీటర్ల విస్తీర్ణంతో టౌన్‌షిప్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఈ టౌన్‌షిప్ 30 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment