లైంగిక దాడి ఘటనపై డీఈఓ విచారణ | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి ఘటనపై డీఈఓ విచారణ

Published Tue, Nov 19 2024 2:08 AM | Last Updated on Tue, Nov 19 2024 2:08 AM

-

చాగలమర్రి: మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సదరు పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలను విచారించారు. కర్నూలు జువైనల్‌ హోంకు తరలించిన నిందితులిద్దరిని కూడా త్వరలో విచారిస్తామన్నారు. డీఈఓ వెంట డిప్యూటీ డీఈఓ బేగ్‌, జేసీబీఓ సువక్షల, ఎంఈఓలు అనురాధ, న్యామతుల్లా తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement