టీబీ డ్యాం సమాచారం | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాం సమాచారం

Published Tue, Nov 19 2024 2:08 AM | Last Updated on Tue, Nov 19 2024 2:08 AM

-

పూర్తి మట్టం (అడుగులు) : 1,633

ప్రస్తుతం : 1,630.81

సామర్థ్యం (టీఎంసీలు) : 105.788

ప్రస్తుతం : 97.102

ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు) : 3,590

అవుట్‌ఫ్లో : 7,325

ఇది కోవెలకుంట్ల పట్టణంలోని వెలగటూరు రస్తాలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం. 75 మంది విద్యార్థినులు ఉండే ఈ హాస్టల్‌ భవనం శిథిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉంది. పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండు గదులను మూసి వేశారు. హాస్టల్‌కు ఏర్పాటు చేసిన ప్రహారీ పూర్తిగా దెబ్బతినింది. సీసీ కెమెరాలు లేవు. ఇక మౌలిక సదుపాయాలు అస్సలే కానరావు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement