కార్మికులు, కర్షకుల కన్నెర్ర..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకు జూలై 8వ తేదీన ఉచిత ఇసుక పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం గతం కంటే ఇసుకను అధికంగా కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒకవేళ కొనుగోలు చేద్దామని అనుకున్నా అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ పనులు పలు చోట్ల నిలిచిపోయాయి. దీంతో కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తోంది. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఇసుక కోసం నిత్యం ఆందోళనలు చేపడుతున్నారు. వారికి మద్దతుగా ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. వారికి మద్దతుగా ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment