ఉపేక్షించేది లేదు.. కఠినంగా వ్యవహరిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

ఉపేక్షించేది లేదు.. కఠినంగా వ్యవహరిస్తాం..

Published Sat, Nov 16 2024 8:00 AM | Last Updated on Sat, Nov 16 2024 8:00 AM

-

పాలమూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ర్యాగింగ్‌ అనేది ఇప్పటి వరకు లేదు. ఈ ఘటనే మొదటిది. ర్యాగింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిస్తాం. పదిమంది సీనియర్‌ వైద్య విద్యార్థులకు పనిష్మెంట్‌ కింద 20 రోజుల పాటు ఇంటికి పంపించాం. దీనిపై డీఎంఈకి నివేదిక అందజేస్తాం. మున్ముందు ర్యాగింగ్‌ అనే పదం కళాశాలలో వినిపించొద్దు. ర్యాగింగ్‌ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టి.. పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళల్లో వసతి గృహాల వద్ద వార్డెన్లు, ఇతర సిబ్బందికి విధులు కేటాయించాం. – డాక్టర్‌ రమేష్‌,

ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement