ముగిసిన YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశం | YSRCP YS Jagan Parliamentary Meeting On Nov 21st Updates And Highlights In Telugu, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ముగిసిన YSRCP పార్లమెంటరీ పార్టీ సమావేశం

Published Thu, Nov 21 2024 11:49 AM | Last Updated on Thu, Nov 21 2024 1:43 PM

YS Jagan News: YSRCP Parliamentary Meeting Nov 21 Updates

గుంటూరు, సాక్షి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement