ఆలయం దగ్గర ఉన్న పట్టా భూముల్లోనే కంచె పాతించా. జాతరకు ఇబ్బంది కలిగించాలని కాదు. మారమ్మ ఆలయం సమీపంలో ఎండోమెంట్ భూమి ఉన్నది వాస్తవమే. ప్లాట్లు చేసి విక్రయించింది మాతాతలకు సంబంధించిన భూమి. సర్వే చేస్తే అ భూమి ఎవరిది అనేది తేలుతుంది. 168 సర్వే నంబర్‌లోని భూమి రాసిస్తే.. మా పట్టా భూములను రాసిస్తానని చెప్పా. ప్లాట్లు అమ్మిన భూమి ఎండోమెంట్‌ది అని తేలితే డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. – మాణిక్ శాసీ్త్ర,
పూజారి, బాలాజీ ఆలయం, ఎక్లాస్‌పూర్
●
Comments
Please login to add a commentAdd a comment