చిన్నమైల్ అంజిరెడ్డి
వ్యక్తిగత ఆస్తులు: రూ.120,40,41,274
భార్య ఆస్తులు : రూ.54,79,63023
మొత్తం రూ.175 కోట్లపై చిలుకు
బంగారం వ్యక్తిగతం: 250 గ్రాములు (విలువ రూ.19.32 లక్షలు)
భార్య పేరిట 1,850 గ్రాములు (విలువ రూ.1.43 కోట్లు)
అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి
వ్యక్తిగత ఆస్తులు: రూ.30,00,59,840
భార్య పేరిట: రూ.13,38,36,263
(ఆయన భార్యకు క్రిస్టా కారు, అరకిలో బంగారం)
ఉమ్మడి ఆస్తులు రూ. రెండు కోట్లు
మొత్తం రూ.45.50 కోట్లు
మల్క కొమురయ్య
వ్యక్తిగత ఆస్తులు: రూ.32,08,62,420,
ఆయన భార్యకు: రూ.29,55,03,158
మొత్తం కలిపి: రూ.61,63,65,578
భార్య వద్ద 4,457 గ్రాముల బంగారం
Comments
Please login to add a commentAdd a comment