వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాలకు బాధ్యుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాలకు బాధ్యుల నియామకం

Published Thu, Jan 23 2025 2:03 AM | Last Updated on Thu, Jan 23 2025 2:03 AM

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాలకు బాధ్యుల నియామకం

వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాలకు బాధ్యుల నియామకం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు బాధ్యులను నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మూలే నాగిరెడ్డి పార్టీ రాష్ట్ర గ్రీవెన్స్‌ విభాగ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

● విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గేర హనోక్‌ను రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ విభాగ ఉపాధ్యక్షుడిగా నియమించారు.

● కృష్ణా జిల్లా, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దోవారి పూర్ణ సాగర్‌ను పార్టీ రాష్ట్ర బూత్‌ కమిటీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

● విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి చెందిన పి. జాకబ్‌ సుధాకర్‌ ఎన్టీఆర్‌ జిల్లా క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement