ఇప్పటికే స్టూడెంట్ రిజిస్ట్రేషన్, టీచర్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో 6 నుంచి 10 తరగతుల మద్య బోధన సాగిస్తున్న విద్యార్థులు (httpr://rchooinnovation marathon.orf/) లో రిజిస్ట్రేషన్ అయ్యాక పైన తెలిపిన థీమ్‌లలో ఎదో ఒక థీమ్‌లో ఒక సమస్యకు పరిష్కరాన్ని చూపే ఐడియాను సబ్‌మిట్ చేయాలి. ఆపై టాప్‌లో ఉన్న ప్రాజెక్ట్ ఐడియాలను ఎంపిక చేసి వాటికీ మెంటర్‌షిప్ ఇస్తారు. ప్రాజెక్ట్ ఐడియాను ఫొటోటైపుగా చేయడానికి కావాల్సిన టెక్నాలజీని అటల్ ఇనోవేషన్ మిషన్ ఇస్తుంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 30 లోగా తమ ఐడియాలను సబ్‌మిట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment