No Headline
నాయకుడంటే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. హామీని ఆచరణలో చూపాలి. జనానికి మార్గదర్శకంగా ఉండాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండాలి. టీడీపీ కూటమి నేతల తీరు చూస్తే ఇవేవీ సరిపోలడంలేదు. మాట ఇవ్వడం.. మరిచిపోవడం, ప్రజలను మోసం చేయడం వారికి అలవాటుగా మారింది. దీనికి గుర్ల డయేరియా బాధితులకు ఆపన్నహస్తం అందించడంలో అలసత్వమే నిలువెత్తు నిదర్శనం. సీఎం చంద్రబాబు ఆదుకుంటారన్న నమ్మకం లేకపోయినా.. కనీసం డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా.. పొల్లుగానే మిగుల్చుతారా అన్న చర్చ ప్రస్తుతం జిల్లాలో జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment