జననేతపై అభిమాన జల్లు
ఆదివారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
జననేత, వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శనివారం పండగలా నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి పాల నను గుర్తుచేశారు. జగనన్నను అధి కారంలోకి తీసుకొచ్చేందుకు కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపు నిచ్చారు.
–సాక్షి, పార్వతీపురం మన్యం
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment