![గిరిజన హక్కులపై అమానుషం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09ppm102b-370059_mr-1739129738-0.jpg.webp?itok=qovdYmIx)
గిరిజన హక్కులపై అమానుషం
గిరిజనుల హక్కుల పట్ల కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. 1/70 చట్టం గిరిజనులకు, భూములకు రక్షణగా నిలుస్తుంది. చట్టాన్ని సవరించి కార్పొరేట్లకు గిరిజన భూములను ధారాదత్తం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. గిరిజనులందరూ ఐక్యంగా ప్రతిఘటించాలి. ఈ నెల 12న నిర్వహించనున్న బంద్‌లో గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలి.
– పాలక రంజిత్,
ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం కార్మదర్శి
●
Comments
Please login to add a commentAdd a comment