విద్యార్థి సంఘాల మద్దతు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి సంఘాల మద్దతు

Published Mon, Feb 10 2025 1:13 AM | Last Updated on Mon, Feb 10 2025 1:12 AM

విద్యార్థి సంఘాల మద్దతు

విద్యార్థి సంఘాల మద్దతు

ఆదివాసీ గిరిజన సంఘాల ఏజన్సీ బంద్‌కు ఏఐఎస్‌ఎఫ్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఏజెనీ ప్రాంతాన్ని కార్పొరేట్‌, శక్తులకు అప్పజెప్పే విధంగా 1/70 చట్ట సవరణ ఉంది. దీనివలన గిరిజనులు పూర్తిగా నష్టపోతారు. గిరిజనులు పోరాడి సంపాదించుకున్న హక్కులను కాలా రాయడం సరికాదు. గిరిజనులను చిన్న చూపు చూస్తే ఉపేక్షించేది లేదు. విద్యార్థి సంఘాలు మొత్తం ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేస్తాం.

– బి.రవికుమార్‌,

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement