![కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కూటమి పన్నాగం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09ppm102d-370059_mr-1739129737-0.jpg.webp?itok=i57A7mQj)
కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కూటమి పన్నాగం
ఆదివాసీ గిరిజన సంఘాల ఏజన్సీ బంద్‌కు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఏజన్సీ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నుతుంది. దీనివల్ల గిరిజనులు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. స్పీకర్ అయ్యన్న మాటలకు ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటన చేసేంత వరకు ఆందోళన ఉధృతం చేస్తాం. గిరిజన హక్కులను కాపాడతామని అటవీ ప్రాంతంలోకి కార్పొరేట్లను అనుమతించబోమని పార్లమెంట్‌లో బీజేపీ ప్రకటించాలి.
– ఎ.గంగునాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి, పార్వతీపురం
●
Comments
Please login to add a commentAdd a comment