పకడ్బందీగా రక్షణ చర్యలు
గోదావరిఖని: పని ప్రదేశాల్లో రాజీలేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, సంస్థ ఆస్తులు కాపాడాలని కార్పొరేట్ సెక్యూరిటీ జీఎం సీహెచ్ లక్ష్మీనారాయణ సూచించారు. ఆర్జీ–1, 2 ఏరియాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. జీడీకే–5 ఓసీపీ స్క్రాప్యార్డ్ పరిశీలించారు. పర్సనల్ మేనేజర్లు కిరణ్‌బాబు, రవీందర్‌రెడ్డి, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయప్రసాద్, సీనియర్ పీవో శ్రావణ్‌కుమార్, ఎ స్ అండ్ పీసీ సీనియర్ సెక్యురిటీ అధికారి వీరారెడ్డి, ఐటీ అధికారి రాజేశ్, జూనియర్ ఇన్స్పెక్టర్లు ఉమేశ్, అక్బర్అలీ, జమేదార్ సంక రాజేశ్ పాల్గొన్నారు.
కార్పొరేట్ సెక్యూరిటీ జీఎం లక్ష్మీనారాయణ
ఆర్జీ–1, 2 ఏరియాల్లో పర్యటన
Comments
Please login to add a commentAdd a comment