గుర్తుండేలా.. | - | Sakshi
Sakshi News home page

గుర్తుండేలా..

Published Thu, Sep 5 2024 2:30 PM | Last Updated on Thu, Sep 5 2024 2:30 PM

గుర్తుండేలా..

గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర.. గురు సాక్షాత్‌ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః.. సమాజంలో గురువులకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది మరి. తల్లిదండ్రుల తర్వాత పూజింపబడేది.. గౌరవం ఇచ్చేది వారికే కదా.. తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు చేయిపట్టి అక్షరాలు దిద్దించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. క్రమశిక్షణ.. సమయపాలన.. నిబద్ధత అంటే ఏంటో నేర్పిస్తారు. విద్యార్థుల బంగరు భవితకు బాటలు వేస్తారు. వారి అడుగుజాడల్లో నడిచి ఎంతోమంది ఉన్నతులుగా ఎదిగారు. కొంతమంది ఉపాధ్యాయులు మొక్కు‘బడి’గా కాకుండా అటు విధి నిర్వహణతో పాటు ఇటు తాము పనిచేస్తున్న పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదర్శంగా సేవలందిస్తున్న గురువులపై ప్రత్యేక కథనాలు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement