సిద్దిపేటకమాన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు పెన్షన్ రూ.6వేలకు పెంచి, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా నరసింహ, జిల్లా ఇన్చార్జి పర్సన్‌గా ఆంజనేయులును నిమమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, దుర్గయ్య, బాలకృష్ణ, అనిల్, బాను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment