ప్రయాణం బిక్కుబిక్కు
సిద్దిపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రమాదం పొంచి ఉంది. రోడ్డుపై కొన్ని చెట్లు ప్రమాదకరంగా ఒరిగి ఉన్నా.. ఇనుప రేలింగ్ విరిగినా మున్సిపల్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ సైతం లోపించిందని అంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
రోడ్డుపైకి
వరిగిన చెట్టు
Comments
Please login to add a commentAdd a comment