No Headline
జిల్లాలో సామాజిక పింఛన్లపై కూటమి కత్తి వేలాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే వేలాది మంది పింఛన్లను రద్దు చేసింది. తాజాగా యాభై రోజుల యాక్షన్ ప్లాన్‌తో మరిన్ని పింఛన్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందు కోసం గత ప్రభుత్వంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారంటూ పార్టీ నేతలతో పాటు అనుకూల మీడియా ద్వారా వండివార్చే కథనాలతో ప్రజల్లో ప్రచారం చేసేందుకు ముందస్తు ప్లాన్ చేసింది. సామాజిక పింఛన్ల మొత్తాన్ని గత ప్రభుత్వం కంటే పెంచి ఇస్తామంటూ బురిడీ మాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చాక పింఛన్ల భారం తగ్గించుకునేందుకు కోతలకు తెగబడుతోంది.
ఐదు నెలల్లో కోత పెట్టిన పింఛన్లు
8,241
2024 జూలై
2024 ఆగస్టు
2024 జూన్‌లో
2024 సెప్టెంబర్
2024 అక్టోబర్
నవంబర్
3,08,759
3,11,535
3,16,000
3,11,913
3,10,700
3,17,000
Comments
Please login to add a commentAdd a comment