ఆదాయం పెంచుకునేందుకు
● 30 నుంచి 40 శాతం
పెరగనున్న భూముల ధరలు
● వైఎస్సార్‌సీపీ హయాంలో కేవలం 10శాతమే పెంపు
● ప్రజల నెత్తిన భారం వేస్తున్న ప్రభుత్వం
● ధరలు పెరిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలు
ప్రభుత్వ నిబంధనల మేరకే పెంపు
ప్రభుత్వ నిబంధనల మేరకే పెంపు ఉంటుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలుంటాయి. స్టాంప్ డ్యూటీ 6.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 1శాతం ఉంటుంది. భూములు కొనుగోలు, అమ్మకందారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎంత శాతం పెంచాలన్నది ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. 30 నుంచి 40శాతం పెరిగే అవకాశం ఉంది.
– ఎ.నాగలక్ష్మి, ఇన్‌చార్జ్ జిల్లా రిజిస్ట్రార్, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment