సోమవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
నేలపై సూర్య నమస్కారాల విన్యాసాలు, నింగిలో హెలికాప్టర్ సవారీలు, ఆలయంలో సౌర హోమ మంత్రాలు, మైదానంలో గ్రామీణ క్రీడల పోటీలతో రథ సప్తమి ఉత్సవం వైభవంగా మొదలైంది. ఆదిత్యుని జయంత్యుత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో తొలిరోజు కార్యక్రమాలను కట్టుదిట్టంగా చేపట్టారు. నేటి అర్ధరాత్రి నుంచి క్షీరాభిషేక వేడుక మొదలుకానుంది. అరసవల్లి జంక్షన్‌లో విగ్రహాల కొలువు,
సూర్య రథచక్రం విగ్రహం వంటివి భక్తులను ఆకట్టుకున్నాయి.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment