విద్యా సదస్సు
వీఎస్‌ఈపీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీతో కలిసి సాంకేతిక అభివృద్ధి, పెరుగుతున్న సామాజిక సంక్లిష్టతలు, వినూత్న పరిష్కారాల గురించి ప్రత్యేక సదస్సు ఆదివారం చైన్నెలో జరిగింది. ఇందులో అకాడమీ, విధాన రూపకల్పన, చట్టపరంగా అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సుకు రెండహార్వర్డ్ కెనడీ స్కూల్ ప్రొఫెసర్ జెఫ్రీ లీబ్ మాన్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఎ ఫ్రాన్సిస్ జూలియన్, కర్నాటక ప్రభుత్వ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి జయరాజ్, మద్రాసు ఐఐటీ డెవలప్‌మెంట్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. సురేష్ బాబు, వీఎస్‌ఈపీ ప్రతినిధులు ప్రొఫెసర్ దేబ్దులాల్ ఠాకూర్, అనంత్ పద్మనాభన్ తదితరులు హాజరయ్యారు.
–సాక్షి, చైన్నె
●
Comments
Please login to add a commentAdd a comment