సంజయ్‌ శుభాకాంక్షలు  | Telangana: BJP president Bandi Sanjay Extends Sankranti Wishes | Sakshi
Sakshi News home page

సంజయ్‌ శుభాకాంక్షలు 

Published Sun, Jan 15 2023 1:38 AM | Last Updated on Sun, Jan 15 2023 1:26 PM

Telangana: BJP president Bandi Sanjay Extends Sankranti Wishes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి విశ్వమంగళ దినమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. తెలు­గు ప్రజలకు ఆయన భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లయినా, ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల జీవితాల్లో మాత్రం మా­ర్పు రాలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement