ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
● జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు 126 ● సన్న రకం వడ్ల కోసం 18 సెంటర్లు ● లక్ష్యం 1,0,5000 మెట్రిక్ టన్నులు
తేమ లేకుండా తేవాలి
ధాన్యం సేకరణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం. గత సీజన్‌లో తాలు తరుగు, తేమ, మట్టి పెల్లల శాతం ఎంత ఉంటే కొనుగోలు చేయాలి అనే దానిపై కేంద్రాల నిర్వాహకులకు అవగాహన లేక ఇబ్బంది పడ్డాం. అందుకే ఈ సారి పూర్తిస్థాయి అవగాహన కల్పించాం. రైతులు తాలు లేకుండా, బాగా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలి. ఇలా చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ధాన్యం రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తాం.
– లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment