‘తల్లికి వందనం’పేరిట ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు రూ.15వేలు చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ ఇచ్చేస్తామని విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించినా.. ప్రస్తుతం ఆ పథకం ఊసే లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా జిల్లాలో 1.70 లక్షల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు అమ్మ ఒడి ద్వారా ప్రయోజనం పొందారు.
గత ప్రభుత్వ హయాంలో
అమ్మ ఒడి అమలు ఇలా..
సంవత్సరం విద్యార్థులు ఆర్థిక లబ్ధి
(రూ.కోట్లలో)
2019–20 1,95,442 290.16
2020–21 2,02,042 303.06
2021–22 1,75,065 262.60
2022–23 1,70,467 255.70
Comments
Please login to add a commentAdd a comment