No Headline
వాతావరణ శాఖ తుఫాన్
హెచ్చరికలతో రైతన్నలు అప్రమత్తమయ్యారు. ఇంటిల్లిపాదీ పొలంపనుల్లో నిమగ్నమయ్యా రు. గురువారం ఉదయం
నుంచి పొద్దుపోయేవరకు వరిచేను పనిలో బిజీగా గడిపారు. కొందరు ఎండిన వరి చేనును కుప్పలుగా చేర్చగా, మరికొందరు వెంటవెంటనే నూర్పిడిచేసి ధాన్యం ఇంటికి తరలించారు. విజయనగరం సమీపంలోని ధర్మపురి, చింతలవలస, పెదతాడివాడ పరిసర ప్రాంతాల్లో వరిచేను నూర్పిడిలో నిమగ్నమైన రైతులను చిత్రంలో చూడొచ్చు. – సాక్షిఫొటోగ్రాఫర్,
విజయనగరం
చివరిలో అలజడి
Comments
Please login to add a commentAdd a comment