● యాసంగి పనుల్లో అన్నదాతల బిజీబిజీ ● పంటపొలాల్లో సందడే సందడి
యాసంగి పనుల్లో అన్నదాతలు బిజీబిజీ అవుతున్నారు. ఒడ్లు చెక్కడం, దున్నడం, గొర్రు తోలడం, ఎరువులు వేయడం వంటి పనులతో తీరిక లేకుండా ఉంటున్నారు. చెరువులు, కుంటలు, బోర్లు, బావుల కింద వరి నాట్లు జోరందుకున్నాయి. పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. కూలీలు, రైతులతో సందడి మారాయి. పెర్కవేడులో కనిపించిన ఈ దృశ్యాలను గురువారం ‘సాక్షి’ క్లిక్ మనిపించింది.
– రాయపర్తి
Comments
Please login to add a commentAdd a comment