గ్రామసభలపై మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమార్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వెంకట్‌రెడ్డిలతో పాటు జిల్లాల్లోని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని గ్రామ సభల వివరాలను మంత్రులకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment