సత్కారం
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను కలెక్టర్ శ్రీధర్ సత్కరించారు. చెన్నూరు మండలానికి చెందిన పెడబల్లె బాల యలారెడ్డి కోడలు అరుణాదేవి, బుడ్డారెడ్డి శేషన్న కోడలు రమాదేవి, సీకే దిన్నె మండలం ఊటుకూరుకు చెందిన వేల్పుల సుబ్బయ్య సతీమణి వి.నారాయణమ్మ, పులివెందులకు చెందిన అశ్వర్థరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి, ముసల్‌రెడ్డిపల్లెకు చెందిన సింగం శివారెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి, సింహాద్రిపురం మండలం ఎద్దులయ్యగారి కొత్తపల్లెకు చెందిన బాలిరెడ్డి కుమారుడు శివశంకర్‌రెడ్డి, కడపకు చెందిన ఎల్.సంజీవరెడ్డి కుమార్తె ప్రభావతమ్మ, లింగాల మండలానికి చెందిన పిల్లా వెంకట్రామిరెడ్డి కోడలు కమలమ్మ, కడపకు చెందిన వల్లపు వెంకట సుబ్బయ్య కుమారుడు రఘురామమూర్తి, ఎర్రగుంట్ల మండలం చిలంకూరుకు చెందిన పక్కీరప్ప కుమారుడు శరత్‌బాబును సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment