సినిమా ప్రమోషన్లలో కొన్నిసార్లు వివాదాలు చోటుచేసుకుంటాయి. మరికొన్ని సార్లు ప్రమోషన్‌లో కొందరి చర్యలు హాట్ టాపిక్‌గా మారతాయి. తాజాగా అలాంటిదే ఓ మూవీ ప్రమోషన్లో జరిగింది. వేదిక మీద ఉన్న హీరో ఒక్కసారిగా దర్శకుడి వద్దకు వచ్చి ఆయనను గట్టిగా పట్టుకుని లిప్ కిప్ ఇచ్చేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతయింది.
Published Tue, Jun 13 2017 8:03 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement