సూర్యాపేట జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువు సమీపంలో ఆగివున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ లగ్జరీ బస్సు (బస్సు నెంబర్ : ఏపీ16 జెడ్ 0216) ఢీకొనడంతో బస్సు డ్రైవర్ సహా ఆరుగురు మృతి చెందగా 14మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Published Sun, Oct 1 2017 9:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement